Ram Charan Wax Statue: మేడమ్ టుస్సాడ్స్‌లో రామ్ చరణ్ మైనపు విగ్రహం,సింగపూర్‌ మ్యూజియంలో రామ్‌ చరణ్‌తో పాటు రైమీ విగ్రహం ఏర్పాటు..వీడియో

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్‌కు అరుదైన గౌరవం దక్కింది. సింగపూర్‌లోని మేడమ్ టుస్సాడ్స్‌లో రామ్ చరణ్ మైనపు విగ్రహం ఏర్పాటు చేయనున్నారు. రామ్ చరణ్ తో పాటు ఆయన పెంపుడు శునకం రైమీ విగ్రహం కూడా ఏర్పాటు చేయనుండగా ఇప్పటికే ఫోటో షూట్ పూర్తి అయింది. ఇందుకు సంబంధించిన వీడియోని షేర్ చేశారు రామ్ చరణ్.

Ram Charan wax statue at Madame Tussauds(X)

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్‌కు అరుదైన గౌరవం దక్కింది. సింగపూర్‌లోని మేడమ్ టుస్సాడ్స్‌లో రామ్ చరణ్ మైనపు విగ్రహం ఏర్పాటు చేయనున్నారు. రామ్ చరణ్ తో పాటు ఆయన పెంపుడు శునకం రైమీ విగ్రహం కూడా ఏర్పాటు చేయనుండగా

ఇప్పటికే ఫోటో షూట్ పూర్తి అయింది. ఇందుకు సంబంధించిన వీడియోని షేర్ చేశారు రామ్ చరణ్. కన్నుల పండువగా ఐఫా ఉత్సవం, వెంకటేశ్‌కు దండం పెట్టిన షారుఖ్‌..ఎందుకో తెలుసా! 

Here's Video:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now